ఆంధ్రప్రదేశ్ శాసనసభ లోక్ సభ ఫలితాలలో విజేతలు ఎవరు అనేది జూన్ 4న తేలనుంది
ఆంధ్రప్రదేశ్ శాసనసభ లోక్ సభ ఫలితాలలో విజేతలు ఎవరు అనేది జూన్ 4న తేలనుంది
ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది..
ఏప్రిల్ 25 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది..
26న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది..
29న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది..
పోలింగ్ మే 13న నిర్వహించడం జరుగుతుందని..
ఎలక్షన్ కమిషన్ తెలిపింది జులై 4న దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వెలువడనున్నాయి...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0