లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్
లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్
లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడి అధికారులు అరెస్ట్ చేసి ఈడి కార్యాలయానికి తరలించారు..
లిక్కర్ కుంభకోణం విచారణకు ఈడి అధికారులు 9సార్లు కేజ్రీవాల్‌కు నోటీసులు పంపిన ఆయన విచారణకు హాజరు కాలేదు...
ఈ నేపథ్యంలో ఈడి అధికారులు ఢిల్లీలోని ఆయన నివాసంలో ఈరోజు సాయంత్రం నుండి తనిఖీలు నిర్వహించారు..
వారెంట్ తో సహా రావడంతో కేజివాల్ అరెస్టు దాదాపు ఖాయమనే విషయం ఆప్ నేతలు గ్రహించారు...
వారు వెంటనే హైకోర్టును ఆశ్రయించిన అరెస్టు కాకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది..
అరెస్ట్ చేసేందుకు ఈడీ అధికారులు ప్రయత్నించగా తన నివాసంలోని విచారణ జరుపమని కేజ్రీవాల్ కోరినప్పటికీ అందుకు అధికారులు అంగీకరించలేదు..
ఎట్టకేలకు ఆయనను అరెస్ట్ చేసి పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య ఈడి కార్యాలయానికి తరలించారు..
రేపు సుప్రీంకోర్టును ఆశ్రయించిన రేపటికి రేపు బెయిల్ వచ్చే అవకాశం లేదని అంచనా...
ఇక శనివారం నుండి వారం రోజులపాటు కోర్టు సెలవులు రావడంతో కేజ్రీవాల్ కు బెయిల్ దొరకటం అప్పటివరకు కష్టమే అవుతుంది..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0