15 లక్షల మందికి పైగా కనివిని ఎరుగని రీతిలో ముగింపు సిద్ధం సభ@అద్దంకి
15 లక్షల మందికి పైగా కనివిని ఎరుగని రీతిలో ముగింపు సిద్ధం సభ@అద్దంకి
వైయస్సార్సీపి శ్రేణులు మరచిపోలేని విధంగా కనివిని ఎరుగని రీతిలో ముగింపు సిద్ధం సభకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి...
తొలుత చిలకలూరిపేట వద్ద సిద్ధం సభను జరపాలనుకొని అనంతరం అద్దంకి నియోజకవర్గం 16వ జాతీయ రహదారిపై యుద్ధ విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రాంతంలో పిచ్చికల గుడిపాడు వద్ద ముగింపు సిద్ధం సభ రేపు జరగనుంది... వైఎస్ఆర్సిపి అగ్రశ్రేణి నాయకులు విజయసాయిరెడ్డి ఎమ్మెల్సీ తలశిల రఘురాం అద్దంకి నియోజకవర్గ వైయస్సార్సీపి ఇంచార్జ్ హనీమిరెడ్డి తదితరుల పర్యవేక్షణలో దాదాపు పది రోజుల నుండి ఏర్పాట్లు జరిగాయి...
జిల్లా అధికారులు ఎస్పీ వకుల్ జిందాల్ తదితరులు భద్రత ఏర్పాట్లు సభ నిర్వహణ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు....
ముగింపు సిద్ధం సభ కీలకమైనటువంటి సభగా వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి...
ఈ సభలోనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ప్రకటించనున్నట్లు సమాచారం...
ఇప్పటికే తన ప్రసంగాలలో వాడి వేడి పెంచిన సీఎం జగన్ రేపు జరగబోయే సిద్ధం సభలో ఎలాంటి సందేశాన్ని వైసీపీ శ్రేణులకు రాష్ట్ర ప్రజలకు ఇవ్వనున్నారు అనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0