తాజాగా వచ్చిన ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ ఆత్మసాక్షి సర్వేలు వైసీపీదే అధికారం అని అంటున్నాయి
తాజాగా వచ్చిన ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ ఆత్మసాక్షి సర్వేలు వైసీపీదే అధికారం అని అంటున్నాయి
తాజాగా ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ సర్వే 120 అసెంబ్లీ స్థానాలలో వైసిపి ఈజీగా గెలుపుబాటలో పయనిస్తుందని అంచనా వేసింది..
ఈ సర్వేను ఫిబ్రవరి 18 నుండి మార్చి 10, 2024 వరకు ఈ సంస్థ నిర్వహించింది...
ఐ వి ఆర్ కాల్స్ ద్వారా ఒక లక్ష 15 వేల మంది.. స్వయంగా ఓటర్లను కలిసి ఒక లక్ష తొమ్మిది వేల 500 శాంపిల్స్ సేకరించింది..
వారు సేకరించిన అభిప్రాయాల ప్రకారం 50.1% వైఎస్ఆర్సిపి... 47.2% టిడిపి జనసేన బిజెపి కూటమికి ఓట్లు వచ్చే అవకాశం ఉందని తేల్చింది..
వైయస్సార్సీపి 120 అసెంబ్లీ స్థానాల్లో ఈజీగా గెలిచే అవకాశం ఉందని.. 44 స్థానాల్లో టిడిపి విజయం తద్యమని 11 అసెంబ్లీ స్థానాల్లో పోటా పోటీగా ఉంటుందని విశ్లేషించింది...
ఇక పార్లమెంటు స్థానాలలో 18 వైసిపి కైవసం అవుతాయని.. రెండు పార్లమెంట్ స్థానాలు కూటమి ఖాతాలో చేరతాయని... ఐదు పార్లమెంట్ సీట్లలో నువ్వా నేనా అన్నట్లు ఉంటుందని విశ్లేషించింది...
అలాగే ఆత్మసాక్షి సర్వే కూడా 93 స్థానాలు ఈజీగా వైసిపి గెలుచుకుంటుందని.. 30 స్థానాల్లో పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉంటుందని.. ఆ పోటీ స్థానాలలో 13 వైసీపీ 17 టీడీపీ కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని... బలమైన ప్రతిపక్షంగా దాదాపు 70 స్థానాలతో టిడిపి నిిలుస్తుందని విశ్లేషించింది....
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0