మెదరమెట్ల హెలిప్యాడ్ వద్ద సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసిన అద్దంకి నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ హనిమిరెడ్డి.. సీనియర్ వైసీపీ నాయకులు వై.వి భద్ర రెడ్డి
మెదరమెట్ల హెలిప్యాడ్ వద్ద సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసిన అద్దంకి నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ హనిమిరెడ్డి.. సీనియర్ వైసీపీ నాయకులు వై.వి భద్ర రెడ్డి
ఏం హనిమిరెడ్డి ఎలా ఉన్నావ్? నాది భరోసా బాగా పని చెయ్.. గెలుపు నీదే.... సీఎం జగన్ అన్నట్లు ఉంది కదూ...
అద్దంకి నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ హనీమిరెడ్డి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని హెలిపాడ్ వద్ద కలిశారు...
ఈ సందర్భంగా సీఎం జగన్ కుశల ప్రశ్నలు అడిగి తాజా పరిస్థితులు తెలుసుకొని తగిన సలహాలు సూచనలు ఇచ్చినట్లు సమాచారం...
అద్దంకిలో పోటీకి ఉద్దండులని పొమ్మన్న...వారు తమ వల్ల కాదని చేతులెత్తేశారు...
ఈ పరిస్థితులలో రాజకీయ రంగ ప్రవేశం చేయాలనే కుతూహలంతో హనిమిరెడ్డి అద్దంకి బరిలోకి స్థానికుడు కాకపోయినా దిగారు..
ఉత్సాహంగా గ్రామాలలో పర్యటిస్తూ అందరిని కలుపుకుపోతూ ముందుకు దూసుకు వెళ్తున్నారు..
తనకు చేతనైనంతలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి ఆర్థిక సహాయం అందించడంతో పాటు..ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యలను తన సొంత నిధులతో తనకు సాధ్యమైన రీతిలో పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు..
ఈ నేపథ్యంలో హనీమిరెడ్డికి వైసీపీ క్యాడర్ తో పాటు అద్దంకి నియోజకవర్గ ప్రజలలో ఒక పాజిటివ్ టాక్ వచ్చింది... ఈ పాజిటివ్ టాక్ ను ఓట్లుగా మలిచే విషయంలో...సరే ఇంకా మునుముందు అనేక వ్యూహాలతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది...
అద్దంకి నియోజకవర్గంలోని వైసీపీ కేడర్లో గ్రూపులను ఏకం చేయడం...కరణం బలరాం వర్గీయులు హనీమిరెడ్డి గెలుపుకు కృషి చేయడం... బలమైన ప్రత్యర్థి గొట్టిపాటి రవి కుమార్ కి దీటుగా పైఎత్తులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0