ఎవరి సర్వే వారిది. సీట్లు అంచనాలలో అటు ఇటుగా ఉన్న. ప్రతి సర్వే చూపు వైసీపీ వైపు
ఎవరి సర్వే వారిది. సీట్లు అంచనాలలో అటు ఇటుగా ఉన్న. ప్రతి సర్వే చూపు వైసీపీ వైపు
ఎవరి సర్వే వారిది. సీట్లు అంచనాలలో అటు ఇటుగా ఉన్న. ప్రతి సర్వే చూపు వైసీపీ వైపు..
Saibpal తెలంగాణ ప్రాంత పొలిటికల్ అనలిస్ట్ మూడు రోజుల క్రితం 16 ఎంపీలు వైసీపీకి.. తెలుగుదేశానికి ఎంపీ సీట్లు ఆరు.. జనసేనకి ఒకటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ఒకటి.. బీజేపీకి ఒకటి ఎంపీ స్థానాలు ఇచ్చారు..
తాజాగా రాష్ట్రంలో వైసిపికి 121 అసెంబ్లీ స్థానాలు ఎన్డీఏ కూటమికి 51 స్థానాలు...ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మూడు స్థానాలలో గెలుపొందే అవకాశం ఉందని ఇచ్చారు..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0