ముఖ్యమంత్రిపై దాడితో ఎలక్షన్ కమిషన్ సీరియస్
ముఖ్యమంత్రిపై దాడితో ఎలక్షన్ కమిషన్ సీరియస్
నేరుగా సీఎం జగన్ పైనే దాడి జరగడంతో ఈసీ సీరియస్ అయింది...
ఈ మేరకు బెజవాడ సీపీ కాంతి రాణా తాతాను నివేదిక కోరారు సీఈఓ ఎంకే మీనా...
క్రాంతి రానా నుంచి ప్రాథమిక సమాచారం తీసుకుంది ఏపీ సీఈఓ..
ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి హింసాత్మక సంఘటనలకు తావు లేకుండా ఎన్నికలు జరపాలని లక్ష్యంతో ఎలక్షన్ కమిషన్ ఉంది..
ఈ నేపథ్యంలో విజయవాడ కమీషనర్ ఆఫ్ పోలీస్ క్రాంతి రానా సంఘటన స్థలాన్ని పరిశీలించారు.. పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు...
సీఎం జగన్, వెల్లంపల్లి ఇద్దరికీ తగిలిన రాయి ఒకటేనా లేక వెర్వేరా అని విషయంపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు అధికారులు..
. ఇప్పటికే విచారణ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన సీపీ రాణా …
జగన్ పై దాడి కేసును నిరంతరం పర్యవేక్షిస్తున్నారు డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి....
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0