శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ని దర్శించుకున్న అద్దంకి నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ పానెం హనిమిరెడ్డి.. చీరాల వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్
శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ని దర్శించుకున్న అద్దంకి నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ పానెం హనిమిరెడ్డి.. చీరాల వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అద్దంకి సమీపంలో సింగరకొండలో వేంచేసియున్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరుణాల సందర్భంగా నేడు సింగరకొండ పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు..
తమ ఆరాధ్య దైవం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామిని భక్తి ప్రపత్తులతో దర్శనం చేసుకున్నారు..
అద్దంకి నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ పాణం చిన్న హనివి రెడ్డి చీరాల నియోజకవర్గ వైసిపి ఇంచార్జ్ కరణం వెంకటేష్ స్వామివారిని దర్శించుకున్నారు..
వారిరువురిని ఆలయ మర్యాదలతో వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆలయ ఈవో సుభద్ర దేవి ఆహ్వానించారు..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0