రౌడీ షీటర్ పుట్టినరోజు వేడుకల్లో శ్రీకాకుళం ఎమ్మెల్యే
రౌడీ షీటర్ పుట్టినరోజు వేడుకల్లో శ్రీకాకుళం ఎమ్మెల్యే
శ్రీకాకుళంలో రౌడీషీటర్ బర్త్డే వేడుకలకి హాజరైన Telugu Desam Party (TDP) ఎమ్మెల్యే...
రెండు రోజుల క్రితం పోలీసుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు చేసుకున్న
చిలకలూరిపేట టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య స్టోరీ మర్చిపోకముందే మరల శ్రీకాకుళం టిడిపి ఎమ్మెల్యే మరో సంచలనానికి దారి తీశారు...
శ్రీకాకుళంలో రౌడీ షీటర్లందరూ హాజరైన రౌడీ షీటర్ గబ్బర్ పుట్టిన రోజు వేడుకలకి ఎమ్మెల్యే గొండు శంకర్ హాజరయ్యారు...
గబ్బర్కి కేక్ తినిపించి.. రౌడీ షీటర్లతో కలిసి పార్టీ చేసుకున్న ఎమ్మెల్యే గొండు శంకర్
రౌడీ షీటర్లతో మీ ఎమ్మెల్యేలు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ హల్ చల్ చేస్తూ ఉంటే.. ప్రజలకి... ప్రతిపక్షాలకి నీతి కబుర్లా చంద్రబాబు నాయుడు అంటూ నెటిజనులు విమర్శిస్తున్నారు
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0