టిడిపిలో నుండి వైసీపీలోకి చేరిన పెందుర్తి నియోజకవర్గ కీలక నేతలు
టిడిపిలో నుండి వైసీపీలోకి చేరిన పెందుర్తి నియోజకవర్గ కీలక నేతలు
అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం చిన్నయపాలెం నైట్ స్టే పాయింట్ వద్ద విశాఖ జిల్లా టీడీపీతో పాటు పలువురు కీలక నేతలు ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ సమక్షంలో వైయస్సార్సీపీలో చేరారు...
వైయస్సార్సీపీలో చేరిన పలువురు నేతలకు కండువా వేసి పార్టీలోకి ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆహ్వానించారు...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో శంకర్ పౌండేషన్ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ కృష్ణ కుమార్, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షురాలు, ఉడా మాజీ డైరెక్టర్ డి భారతి, టీడీపీ యువజన విభాగం నేతలు చరణ్, సందీప్‌లు, కిరణ్మయి, దాసు చేరారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0