వెనక్కి తగ్గిన నాగబాబు..తొలుత చేసిన ట్వీట్ తొలగింపు
వెనక్కి తగ్గిన నాగబాబు..తొలుత చేసిన ట్వీట్ తొలగింపు
సీఎం జగన్మోహన్ రెడ్డి పై జరిగిన దాడి విషయంలో ఎక్స్ వేదికగా నాగబాబు తను చేసిన ట్వీట్ ను తొలగించారు...
తొలుత తను చేసిన ట్వీట్లో ఎంత చక్కగా ప్లాన్ చేశావు మైక్..
అసలు స్క్రిప్టెడ్ సీన్ అనిపించకుండా అద్భుతంగా చేసావు అని వ్యాఖ్యానించారు...
దాంతో విపరీతంగా నేటిజనులు విమర్శలు దాడి చేయడంతో తన ట్వీట్‌ని తొలగించి మరల ఇంకో ట్వీట్ చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి భౌతిక దాడులు అమానుషం అన్నారు...
ఇక నారా లోకేష్ చేసిన ట్వీట్ కూడా విమర్శరపాలవుతుంది.,..
నారా లోకేష్ పిల్ల చేష్టలని తెలియజేస్తుంది..
ఎక్కడ నుంచి వచ్చింది రాయి అలా అలా అలా తాడేపల్లి ప్యాలస్ నుండి వచ్చిందా అని చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారమే రేగింది...
ఇదిలా ఉండగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సీఎం జగన్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు...
అధికారులపై చర్యలు తీసుకోవడం అనేది ఏంటనేది ఆయన ఉద్దేశంలో ఏమై ఉన్న టిడిపి... జగన్ పై జరిగిన దాడి విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి....
ఐ టి డి పి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో నీచమైన వ్యాఖ్యలతో నీచమైన ఫోటోలతో పేజీలు నింపేశారు
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0