ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో టిడిపి జనసేన బిజెపి నాయకుల చేరిక
ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో టిడిపి జనసేన బిజెపి నాయకుల చేరిక
మేమంతా సిధ్ధం యాత్ర...21వ రోజు
విశాఖపట్నం జిల్లా ఎండాడ:-
ఎండాడ ఎంవీవీ సిటీ నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ సమక్షంలో భారతీయజనతాపార్టీ, టీడీపీ, జనసేన నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి పలువురు కీలక నేతలు చేరారు..
భారతీయ జనతాపార్టీ గాజువాక నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మేయర్ పులుసు జనార్ధనరావు, 65వ వార్డు అధ్యక్షుడు వి ఎస్ ప్రకాష్ రావు, ఉపాధ్యక్షుడు కర్రి గోవింద్, తప్పాల అప్పారావు, కార్యదర్సి గొల్లపల్లి గోవింద్, వరప్రసాదరెడ్డి, సంపత్ కుమార్ చేరారు...
టీడీపీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో యువజన విభాగం నేత ఏఎన్ఆర్ చేరారు...
వైయస్సార్సీపీలో చేరిన నేతలకు కండువా వేసి పార్టీలోకి ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ ఆహ్వానించారు..
కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గాజువాక ఎమ్మెల్యే అభ్యర్ధి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0