ఒంగోలు శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో రావినూతలలో ఉచిత వైద్య శిబిరం
ఒంగోలు శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో రావినూతలలో ఉచిత వైద్య శిబిరం
శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (ఒంగోలు) అధినేత డాక్టర్ వంశీకృష్ణ మరియు వారి సహచర వైద్య బృందం కొరిసపాడు మండలం రావినూతల గ్రామంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు..
వైద్య శిబిరాన్ని స్థానిక వైద్యులు డాక్టర్ హృదయనాథ ప్రారంభించారు..
తాటి ఇందిరా మెమోరియల్ ఫౌండేషన్..క్లీన్ అండ్ గ్రీన్ రావినూతల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 250 మంది గ్రామస్తులు వివిధ ఉచితంగా వైద్య పరీక్షలను పొందారు..
ఉచిత మందుల పంపిణీ కూడా ఆస్పత్రి యాజమాన్యం చేశారు..
ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ, వైద్య శిబిరం నిర్వహించేందుకు సహకరించిన కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు..
సామాజిక చైతన్యంలో భాగంగా రావినూతలలో మరుగుదొడ్లు లేని పేదలకు నిర్మించి అందించిన ఇందిరా మెమోరియల్ ఫౌండేషన్ సేవలు మరువలేనివని అన్నారు..
వైద్యం వ్యాపారం అవుతున్న ఈ రోజుల్లో... అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ, వైద్యం పేదవారికి అందుబాటులో ఉండేలా వైద్య వృత్తికి న్యాయం చేస్తూ... ఆదర్శం చాటుతున్న సహృదయ మూర్తి డాక్టర్ వంశీకృష్ణ , వారి సేవా కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తున్న వారి సతీమణి డాక్టర్ శాంత కుమారి అభినందనీయులు...
దాదాపు 10 విభాగాల్లో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వచ్చిన వైద్యులు అభినందనీయులు..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0