పింఛన్ల నిలిపివేత టిడిపి పుణ్యమే నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు మనిషి చేసిన ఫిర్యాదు ఫలితమే
పింఛన్ల నిలిపివేత టిడిపి పుణ్యమే నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు మనిషి చేసిన ఫిర్యాదు ఫలితమే
పింఛన్ల నిలిపివేతపై టీడీపీపై జగన్ సంచలన వ్యాఖ్యలు:-
మూడు రోజుల క్రితం ఎం జరిగిందో చూస్తున్నారుగా.. లక్షల మందికి అవ్వాతాతలకు వికాలంగులుకు వితంతవు అక్కచెల్లెమ్మలకు, తమని తాము పోషించుకోలని అభాగ్యులకు, జీవితాలు గడవని వారికి నెల నెల 1వ తారీఖున ఉదాయన్నే చిక్కటి చిరునవ్వుతో ఇచ్చే వాలంటీర్ల పై చంద్రబాబు తన మనుష్యుల చేత ఈసీకి ఫిర్యాదు చేసి పింఛన్ పంపిణిని ఆపించాడు. చంద్రబాబు మనిషి నిమ్మగడ్డతో ఫిర్యాదు చేపించి జగన్ ను నేరు ఏమి చేయలేక కనీసం ఎవరికి నష్టం జరుగుతుందో ఆలోచించకుండా 66 లక్షల మంది పేదలకు నష్టం కలిగిస్తున్నాడు.. వారికి సాయపడుతున్న వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాడు. ఆలోచన చేయండి ఇదంతా పెత్తందారి భావజాలం కాదా? ఇలాంటివారికి పోరపాటున ఒటు వేస్తే తమకు అంతే స్కీంలను, వాలంటీర్ వ్యవస్థను సైతం అన్నిటిని రద్దు చేసేందుకు మనమే గ్రీన్ సీగ్నల్ ఇస్తు ఒటు వేసినట్టే ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. నేరుగా మీ ఇంటికి పింఛన్ అందాలన్న, ప్రతి స్కీం మీకు అందాలన్న మరో 45 రోజుల్లో వస్తున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు పై రెండు బటన్లు నోక్కండి అని సీఎం జగన్ పిలుపునిచ్చారు
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0