మార్చి 1న ప్రారంభం ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
మార్చి 1న ప్రారంభం ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
విద్యార్థులు కళాశాలల ప్రిన్సిపాల్స్ వద్ద ఇంటర్ హాల్ టికెట్లు పొందాలని ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రకాష్ తెలిపారు..
విజయవాడలోని పలు పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు ఆయన స్వయంగా హాల్ టికెట్లు పంపిణీ చేశారు...
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పరీక్షా కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు... మార్చి 1వ తేదీ నుండి జరగబోయే ఇంటర్ పరీక్షలకు పది లక్షల 52 వేల 221 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలిపారు...
ప్రభుత్వ పరీక్షా కేంద్రాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సౌకర్యాలను చూసి ప్రైవేటు యాజమాన్యాలు అబ్బుర పడవలసిందేనని అన్నారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0