ఇంటర్మీడియట్ ప్రథమా ద్వితీయ సంవత్సరం హాల్ టికెట్స్ ఆన్లైన్ లో విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు... ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి సౌరబ్ గౌర్
ఇంటర్మీడియట్ ప్రథమా ద్వితీయ సంవత్సరం హాల్ టికెట్స్ ఆన్లైన్ లో విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు... ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి సౌరబ్ గౌర్
ఇంటర్ హాల్ టికెట్స్ పై ప్రిన్సిపాల్ సంతకం లేకుండానే విద్యార్థులు నేరుగా పరీక్షలకు హాజరు కావచ్చు అని ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి సౌరబ్ గౌర్ తెలిపారు...
మార్చి ఒకటి నుండి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలకు 1050221 మంది విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు..
ఇంటర్మీడియట్ బోర్డ్ వెబ్సైట్ ద్వారా విద్యార్థులు తమ హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకొని నేరుగా పరీక్షలకు హాజరు కావచ్చు..
మొదటి సంవత్సరం విద్యార్థులు తమ పుట్టిన తేదీ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు తమ పుట్టిన తేదీ లేదా తమ ప్రథమ సంవత్సరం హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి హాల్ టికెట్స్ పొందవచ్చు...
మార్చి 1వ తేదీ నుండి మొదటి సంవత్సరం, రెండవ తేదీ నుండి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి...
20వ తేదీ వరకు కొనసాగుతాయి.. 1559 పరీక్షా కేంద్రాలు సిద్ధం చేసినట్లు.. పరీక్షా గదులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు... పరీక్షలకు హాజరైన ప్రతి విద్యార్థి హాజరు ఆన్లైన్ ద్వారా తీసుకోనున్నట్లు వివరించారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0