ఇదేం పొత్తు...సజ్జల
ఇదేం పొత్తు...సజ్జల
సీఎం పదవి కావాలనే స్థాయి నుంచి 10 ఎమ్మెల్యే సీట్లకు పడిపోయిన పవన్ కళ్యాణ్ రాజకీయం - సజ్జల రామకృష్ణా రెడ్డి...
రాష్ట్రంలో ప్రతిపక్షాలు పొత్తు ధర్మం ఇదేనా.. టీడీపీ నేతలనే ఇతర పార్టీల్లోకి పంపించి టికెట్లు ఇవ్వడమే పొత్తా?. రెండున్నరేళ్లు సీఎం పదవి కావాలన్న అజెండాతో మొదలయిన టీడీపీ జనసేన పొత్తు చివరికి 21 ఎమ్మెల్యే సీట్లు తీసుకునే పరిస్థితికి పడిపోయింది..,
వీటిలో 10 నుంచి 12 సీట్లలో టీడీపీ నుంచి జనసేనలో చేరిన నేతలే పోటీ చేస్తున్నారు...
ఈ పొత్తులో పవన్ కళ్యాణ్ తమ వాళ్లకు 10 సీట్లు మాత్రమే తెచ్చుకోగలిగారు..,
ఇది ఎలాంటి పొత్తో ప్రజలు అర్థం చేసుకోగలరు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0