ప్రముఖ సెఫాలజిస్ట్ నాగన్న సర్వే సంచలనం.. బడుగు బలహీన పేద వర్గాలు జగన్ వైపే.. రానున్న ఎన్నికల్లో జగన్‌దే విజయం.
ప్రముఖ సెఫాలజిస్ట్ నాగన్న సర్వే సంచలనం.. బడుగు బలహీన పేద వర్గాలు జగన్ వైపే.. రానున్న ఎన్నికల్లో జగన్‌దే విజయం.
ప్రముఖ సెఫాలజిస్ట్ నాగన్న సర్వే తాము వెలువరించిన వివరాల్లో అనేక ఆసక్తికర అంశాలను తెలియజేసిoది..
రాష్ట్రవ్యాప్తంగా 49 నుండి 51 శాతం ఓటు షేరు వైయస్సార్సీపి కైవసం అవుతుంది..
టిడిపి కూటమికి 45 నుండి 46% ఓటు షేర్ లభిస్తుంది..
కాంగ్రెస్ దాదాపు ఒక్క శాతం మాత్రమే ఓటు షేరు ఇతరులు 3.5% మేరకు ఓటు షేర్లు కైవసం చేసుకుంటాయి..
రాయలసీమ రీజియన్ 52 నుండి 54 శాతం... ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర రీజియన్ లో 49 నుండి 51 శాతం..ఓటు షేర్ వైఎస్ఆర్సిపి కైవసం అవుతుంది...
జనసేన పోటీ చేస్తే స్థానాలలో 41 నుండి 42% ఓటు షేర్... టిడిపి పోటీ చేసే స్థానాలలో 45 నుండి 46% ఓట్ షేర్... బిజెపి పోటీ చేసే స్థానాలలో 39 నుండి 40 శాతం ఓటు షేర్ కూటమి పార్టీలకు లభిస్తుంది..
ఇక జగన్ పరిపాలన బాగుంది అని 49.9%... యావరేజ్ గా ఉందని 26%.. అసలు బాగాలేదని 24 శాతం అభిప్రాయాన్ని వెలిబుచ్చారు..
ముఖ్యమంత్రి ఛాయిస్ అంశంలో వైయస్ జగన్ కి 51.24%...నారా చంద్రబాబు నాయుడుకి 37.12%.. పవన్ కళ్యాణ్ కి 6.08%..నారా లోకేష్ కి కేవలం 1.07 ఓట్ షేర్ లభించాయి...
రాష్ట్రవ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాల్లో 103 స్థానాలు వైసిపి ఈజీగా కైవసం చేసుకుంటుంది..
టిడిపి జనసేన బిజెపి కూటమి 39 స్థానాలు చేసుకుంటాయి....
పోటా పోటీగా నువ్వా నేనా అన్నట్లు ఉండే 33 స్థానాల్లో 20 స్థానాలలో వైసీపీకి అవకాశం ఉంది..
ఇక బిసి ఎస్సి ఎస్టి మైనారిటీ పేద వర్గాలలో అత్యధికంగా వైసీపీ వైపు మొగ్గు చూపుతుండగా.. ఉద్యోగ వర్గాలు ఓసీలలో అధికం టిడిపి వైపు చూపుతున్నారు....
జనసేన టిడిపి ల మధ్య పలుచోట్ల సుహృద్భావ వాతావరణం లేనేలేదు..
సీఎం జగన్ ప్రకటించే మేనిఫెస్టోని బట్టి ఇంకా ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉండొచ్చు (అంటే ఇంకొన్ని కొత్త పథకాలను మేనిఫెస్టోలో చేర్చే నేపథ్యంలో)..
వాలంటీర్ల వ్యవస్థ పై టిడిపి వ్యవహరించిన విధానం తీవ్ర వ్యతిరేకత సామాజిక పింఛను లబ్ధిదారుల్లో ఉంది..
రైతులకు కూడా అధిక శాతం జగన్ వైపే మొగ్గు చూపుతున్నారు..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0