తాను గుడివాడ బరిలో వైసీపీ తరఫున ఉండబోతున్నాను అనే ప్రచారాన్ని ఖండించిన మండలి హనుమంతరావు
తాను గుడివాడ బరిలో వైసీపీ తరఫున ఉండబోతున్నాను అనే ప్రచారాన్ని ఖండించిన మండలి హనుమంతరావు
గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు విలేకరుల సమావేశంలో కీలక కామెంట్స్ చేశారు...
తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నట్లు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో... కొన్ని చానల్స్ లో దుష్ప్రచారం జరగటం దురదృష్టకరమని అన్నారు
ఎమ్మెల్యే కొడాలి నానికు నాకు అభిప్రాయ బేదాలు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం లో ఏమాత్రం వాస్తవం లేదు ని స్పష్టం చేశారు..
వృత్తి రీత్యా నేను చాలా బిజీగా ఉన్నాను..
కొడాలి నానిని దాటి నేను వెళ్లే ప్రసక్తి లేదు...
నేను వైయస్ఆర్ కుటుంబానికి విశ్వాసంగా ఉంటాను... పార్టీ లైను దాటి వెళ్ళను అని స్పష్టం చేశారు మండలి హనుమంతరావు...
రానున్న ఎన్నికల్లో మండలి హనుమంతరావు నూతన వైసీపీ అభ్యర్థి గుడివాడకు అని గుడివాడలో ఫ్లెక్సీలు సాక్షాత్కరించటం కలకలం రేపేంది...
కొన్ని టీవీ చానల్స్ విపరీతంగా ప్రచారం చేస్తూ ఊదరగొట్టాయి...
ఫ్లెక్సీల లో మండలి హనుమంతరావు అభ్యర్థిగా ప్రచారం చేయటం...వ్యూహాత్మకంగా కొడాలి నాని మండలి హనుమంతరావు ల మధ్య విభేదాలు సృష్టించడానికి తెలుగుదేశం వారు వాడుతున్న గేమ్ అని అంటున్నారు..
కొడాలి నాని కామెంట్స్ :
ఈ విషయంపై కొడాలి నాని కూడా స్పందిస్తూ తనదైన శైలిలో సమాధానమిచ్చారు,..
గుడివాడ లో కొడాలి నాని...గన్నవరంలో వల్లభనేని వంశీ మాత్రమే వైసిపి తరఫున పోటీ చేస్తారని స్పష్టం చేశారు...
పనీపాటా లేని తెలుగుదేశం బాకా చానల్స్ లో తిన్నది అరగక ఏదో ఒక ప్రచారం చేస్తారు అని విమర్శించారు...
మండలి హనుమంతరావు కూడా ఈ ప్రచారాన్ని ఖండించడంతో వైసిపి క్యాడర్లో స్పష్టత వచ్చింది...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0