జగన్ ముఖ్యమంత్రి కావడానికి తను చేసిన త్యాగాన్ని వైసిపి వాళ్లు విస్మరించారు అని విమర్శ
జగన్ ముఖ్యమంత్రి కావడానికి తను చేసిన త్యాగాన్ని వైసిపి వాళ్లు విస్మరించారు అని విమర్శ
కోడి కత్తి శీను తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు..
2018లో జగన్పై హత్యాయత్నం కేసులో నిందితుడు గా కోడికత్తి శ్రీను ఉన్నారు..
ఎయిర్పోర్టులో నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ పై దాడి చేసి సంచలనానికి కేంద్ర బిందువు అయ్యాడు...
ఎట్టకేలకు జైలు నుండి బెయిల్ పై తిరిగి వచ్చిన జనపల్లి శీను అలియాస్ కోడి కత్తి శీను కొద్ది రోజుల క్రితం జై భీమ్ పార్టీలో చేరుతున్నట్లుగా ఆ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ తెలిపారు..
హఠాత్తుగా శ్రీను తన అన్న సుబ్బరాజు కుటుంబంతో కలిసి కూటమి ముమ్మిడివరం అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు సమక్షంలో సైకిల్ ఎక్కారు..
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ శ్రీనివాస్ ఇండిపెండెంట్గా పోటీ చేయాలని అనుకున్నానని పరిస్థితులు అనుకూలించనందున తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు..
కానీ ఈరోజు బతికి బట్ట కట్టడానికి ఎస్సీ సంఘాలు ప్రతిపక్షాలు కారణమని తెలిపారు...
తన విడుదల కోసం కృషి చేసిన ప్రతిపక్ష పార్టీలు అన్నింటికీ రుణపడి ఉంటానని శ్రీనివాస్ తెలిపారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0