చంద్రబాబు టీం ఆధ్వర్యంలో నిమ్మగడ్డ టీం చేసిన ఫిర్యాదుతో వాలంటీర్ల సేవలు ఆపివేసిన ఎలక్షన్ కమిషన్
చంద్రబాబు టీం ఆధ్వర్యంలో నిమ్మగడ్డ టీం చేసిన ఫిర్యాదుతో వాలంటీర్ల సేవలు ఆపివేసిన ఎలక్షన్ కమిషన్
అసలే మండే ఎండలు ఇక రానున్న మూడు నెలలు ఎండల తీవ్రత అధికంగానే ఉంటుంది ఈ నేపథ్యంలో వాలంటీర్ల సేవలు ఆపివేయడంతో పెన్షన్స్ సచివాలయాలకు వెళ్లి తీసుకోవాల్సిన పరిస్థితి మరల క్యూలు కట్టాల్సిందే వేచి చూడాల్సిందే ఒకవైపు ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసి వాలంటీర్ల సేవలు నిలిపివేయించడం ద్వారా చంద్రబాబు టీం పై సామాజిక మాధ్యమాలలో ప్రజలలో తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది చేయాల్సిందంతా చేసి తగుదునమ్మా అంటూ నంగనాచి కబుర్లు చంద్రబాబు చెబుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్ని నాని తదితరులు ఘాటుగా విమర్శిస్తున్నారు సామాజిక పింఛన్లు ఒకటవ తారీకు లబ్ధిదారులకు అందే విధంగా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్కు ప్రభుత్వానికి లేఖ రాయడంపై సజ్జల విరుచుకుపడ్డారు వారు రోజు చేసే దుష్ప్రచారంలో భాగంగా విధులు లేకపోవడం వలన వాలంటీర్ల సేవల నిలుపదలను పింఛన్ల పంపిణీకి సాకుగా చూపుతున్నారని చంద్రబాబు అనడంపై సజ్జల తీవ్రంగా స్పందించారు
సచివాలయ వ్యవస్థ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిందే అని చంద్రబాబుకు తెలియదు ఒకవైపు వాలంటీర్లపై దుష్ప్రచారం చేస్తూ మరోవైపు జగన్ ప్రభుత్వం అమలు చేసిన సచివాలయ వ్యవస్థ ద్వారా పింఛన్ల పంపిణీ జరుపమని సలహాలు ఇవ్వడం చంద్రబాబు కే చెల్లిందని సజ్జల విమర్శించారు,.
ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని కాకపోతే ఇప్పుడు సమస్య వృద్ధులు సచివాలయానికి వచ్చి క్యూలో నిలబడి తీసుకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చిందని సజ్జల తెలిపారు
తన మనసులోని అభిప్రాయాన్ని చంద్రబాబు తెలియజేశారని వాలంటీర్లపై విరుచుకు పడడం ద్వారా తాము ఒకవేళ వస్తే అధికారంలోకి వెంటనే వాలంటీర్లపై వేటు పడుతుందని జన్మభూమి కమిటీలు మరలా వస్తాయని మాజీ మంత్రి పేర్ని నాని నిశితంగా విమర్శించారు...
మరల తాజాగా చంద్రబాబు బ్యాంక్ లబ్ధిదారుల ఎకౌంట్లకి పింఛను సొమ్ము బదిలీ చేయాలని కొత్త సలహా ఇవ్వడంపై కూడా తీవ్రంగా వైసిపి వర్గాలు విమర్శిస్తున్నాయి..
తన హయాంలో 30 లక్షలు పింఛన్లే ఇచ్చిన చంద్రబాబు 66 లక్షల మందికి వైసీపీ ప్రభుత్వం ఇస్తుంటే వాలంటీర్లు ఇంటికి వెళ్లి ఎలాంటి ఆలస్యం కాకుండా పింఛను పంపిణీ చేసే కార్యక్రమానికి గండి కొట్టారని వైసీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0