కనురెప్ప పాటులో సీఎం కన్నుకు తప్పిన ప్రమాదం
కనురెప్ప పాటులో సీఎం కన్నుకు తప్పిన ప్రమాదం
కనురెప్ప పాటులో సీఎం కన్నుకు తప్పిన ప్రమాదం..
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి విజయవాడ సింగ్ నగర్ 14వ రోడ్డు వద్ద గంగాలమ్మ దేవాలయం సమీపంలో పెను ప్రమాదమే తప్పింది..
ముఖ్యమంత్రి జగన్ తనను చూడడానికి నిరీక్షిస్తున్న అభిమానులకు ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్తున్న సమయంలో బాగా ఎత్తైన ప్రదేశం నుండి క్యాట్ బాల్ ని ఉపయోగించి రాళ్లతో దాడి చేసినట్లు తెలుస్తోంది ఈ దాడిలో సీఎం ఎడమ కను బొమ్మ పై భాగంలో బలంగానే తగిలింది..
అదే నేరుగా కంటికి తగిలితే కంటి చూపు కోల్పోయే పరిస్థితి ఏర్పడేది..
తెలుగుదేశం తన అధికారిక పేజీలో ఈ దాడిపై కోడి కత్తి లాంటి మరో డ్రామా అభివర్ణించింది..
ఈ విషయం తెలిసిన తమిళనాడు సీఎం స్టాలిన్ వెంటనే ట్విట్టర్ వేదికగా ఖండించారు రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజం కానీ ఇలాంటి దాడులకి పాల్పడడం సరికాదు అని ఖండించారు...
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి శ్రీనివాసరావు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ సమగ్ర విచారణ జరపాలని ఇలాంటి దాడులు సరికాదని తెలిపారు..
గాయం తగిలిన తీరును పరిశీలిస్తే కచ్చితంగా అది త్రుటిలో తప్పిన ప్రమాదమే ఏమాత్రం కంటికి నేరుగా తగిలిన పెను ప్రమాదమే జరిగేది..
ఇలాంటి సున్నిత అంశాన్ని కోటి కత్తి డ్రామాగా పోల్చడం అత్యంత అమానుషమే అవుతుంది...
గుంటూరు విజయవాడలో బస్సు యాత్రకు వచ్చిన విశేష స్పందన చూసి ఇలాంటి పిరికిపంద చర్యలకు టిడిపి వాళ్లు పాల్పడుతున్నారని వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు ఖండిస్తున్నారు..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0