ఆంధ్రప్రదేశ్సమగ్రఅభివృద్ధికిముందుకుఅడుగువేద్దాంముఖ్యమంత్రిజగన్
ఆంధ్రప్రదేశ్సమగ్రఅభివృద్ధికిముందుకుఅడుగువేద్దాంముఖ్యమంత్రిజగన్
ముఖ్యమంత్రి జగన్ మరోసారి ట్విట్టర్ ఎక్స్ లో చేసిన ట్వీట్ కూటమిని తీవ్ర ఆత్మరక్షణలో పడేసిందనే చెప్పక తప్పదు..
2019 మే 30న ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి జగన్ చేశారు...
ఈ సందర్భంగా ట్వీట్ చేస్తూ కులం మతం ప్రాంతం రాజకీయాల్లో చూడకుండా అందరికీ మంచి చేశాం అదేవిధంగా మున్ముందు కూడా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ముందడుగు వేద్దాం అని ట్విట్ చేశారు..
మమరోసారి తిరిగి అధికారంలోకి వస్తామనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఆయన వ్యక్త పరచడం వెనక ఆయనకు ఉన్నటువంటి కచ్చితమైన అంచనాలు సమాచారం..
తద్వారా మరల కార్యకర్తల్లో క్యాడర్లో నూతన ఉత్సాహం రావడమే కాక టిడిపి పూర్తి డిఫెన్స్ లో పడే అవకాశం లేకపోలేదు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0