అసత్య ప్రచారాలు చేయొద్దు
అసత్య ప్రచారాలు చేయొద్దు
అద్దంకి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ పాణ్యం హనిమిరెడ్డి తనపై ఆంధ్రజ్యోతి రాసిన అభూత కల్పనను తిప్పి కొట్టారు...
ముఖ్యమంత్రి జగన్ తనను అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ఆయన కృతజ్ఞతలు తెలిపారు..
ఎన్నికల తేదీ దాదాపు రెండు నెలలు సమయం ఉన్నందున మాచర్లలో ఉన్న ఒక దేవస్థానం సందర్శనార్థం కుటుంబంతో కలిసి వెళ్లడం జరిగిందని తెలిపారు...
ఇంతలోనే అసత్య వార్తలు ఆంధ్రజ్యోతి దినపత్రిక రాయడం శోచనీయమని అన్నారు
తాను గెలవాలి అనే ఉద్దేశంతోనే అద్దంకి నియోజకవర్గానికి వచ్చానని.. తనకు గెలుపు అందిస్తే తాను ఎలా అభివృద్ధి చేస్తానో చేసి చూపిస్తానని హనిమిరెడ్డి ఛాలెంజ్ చేశారు..
జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలే అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర వహిస్తాయని తెలిపారు...
తనకు గ్రామాలలో మంచి ఆదరణ లభిస్తుందని ఈ స్థాయిలో తను ఊహించలేదని రానున్న ఎన్నికల్లో గెలుపు గుర్రం తనదేనని స్పష్టం చేశారు...
వైసీపీలో చేరిన నక్కబొక్కలపాడు గ్రామస్తులు:-
బల్లికురవ మండలం,నక్కబొక్కలపాడు గ్రామానికి చెందిన 30 కుటుంబాలు,కొప్పరపాలెం కి చెందిన 5 కుటుంబాలు టీడీపి ని వీడి మండల పార్టీ కన్వీనర్ ముద్దపాటి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ లో చేరారు..
ఈ సందర్భంగా వారికి వైసిపి కండువా కప్పి సారం0గా హనిమి రెడ్డి ఆహ్వానించారు..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0