అనంతపురం పర్యటనలో సీఎం సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు టిడిపి ప్రముఖులు
అనంతపురం పర్యటనలో సీఎం సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు టిడిపి ప్రముఖులు
మేమంతా సిద్ధం బస్సుయాత్రలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ సమక్షంలో టీడీపీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలు చేరారు..
సంజీవపురం స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మాజీ ఎంపీపీ వి హనోక్, టీడీపీ నేత, చంద్ర దండు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అన్షార్ అహ్మద్ చేరారు...
పుట్టపర్తి నియోజకవర్గ అమడగూరు మండల మాజీ జెడ్పీటీసీ(మాజీ ఎంపీపీ), పొట్ట పురుషోత్తం రెడ్డి, పొట్ట మల్లిఖార్జున రెడ్డి కూడా చేరారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0