కొరసపాడు మండలంలో రేపు పర్యటించనున్న గొట్టిపాటి
కొరసపాడు మండలంలో రేపు పర్యటించనున్న గొట్టిపాటి
అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పంగులూరు మండలంలో బుధవారం పలు గ్రామాలలో పర్యటించారు...
తాడేపల్లిగూడెం సభ దిగ్విజయంగా విజయవంతమైందని తాడేపల్లి ప్యాలెస్ వణుకుతుందని ఆయన ఈ సందర్భంగా కార్యకర్తలతో జరిగిన సమావేశాలలో తెలిపారు.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైసిపి వైఫల్యాలను ఇంటింటికి తిరిగి విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు..
కొరిసపాడు తదితర మండలాల్లో గురువారం ఎమ్మెల్యే పర్యటించనున్నారు..
కొరశపాడు మండలంలో పి గుడిపాడు తమ్మవరం అనమనమూరు బల్లికురవ మండలంలో చెరువుకొమ్ముపాలెం రామాంజనేయ పురం సూరేపల్లి నక్క బొక్కలపాడు గ్రామాలలో కార్యకర్తలను కలసి దిశా నిర్దేశం చేయనున్నారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0