దర్శి తెలుగుదేశం ఇంచార్జ్ శ్రీ హర్షిని విద్యాసంస్థల అధినేత గోరంట్ల రవికుమార్
దర్శి తెలుగుదేశం ఇంచార్జ్ శ్రీ హర్షిని విద్యాసంస్థల అధినేత గోరంట్ల రవికుమార్
శ్రీ హర్షిణి విద్యాసంస్థల అధినేత గోరంట్ల రవికుమార్ ని తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్చార్జి గా తెలుగుదేశం అధిష్టానం నియమించింది...
సాధారణ లెక్చరర్ గా జీవన ప్రస్థానం ప్రారంభించిన రవికుమార్ ఐ ఓ ఎమ్ కోచింగ్ సెంటర్ ని ప్రారంభించి శ్రీ హర్షిణి విద్యా సంస్థల అధినేతగా ఎదిగారు..
క్రమశిక్షణ నిబద్ధత ప్రణాళిక బద్ధమైన ఆలోచనలతో విద్యా రంగంలో తనదంటూ ఒక ముద్ర వేశారు...
గత కొన్ని ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ రాజకీయ రంగ ప్రవేశం చేయాలనే ఉత్సాహంతో ఉన్నారు...
ఈ నేపథ్యంలో ఆయనను దర్శి నియోజకవర్గ ఇన్చార్జి గా తిరిగి టిడిపి అధిష్టానం నియమించింది..
ఎన్నారై జనసేన వెంకట్ ఇప్పటివరకు దర్శి ఇన్చార్జిగా ఉన్నారు...
దర్శి నియోజకవర్గంలో పోటీ చేసేందుకు వైసీపీకి రాజీనామా చేసి టిడిపిలో చేరిన బాచిన కృష్ణ చైతన్య కూడా ప్రయత్నాలు చేశారు..
గతంలో దర్శి టిడిపి ఎమ్మెల్యే మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు ప్రస్తుతం వైసీపీలో ఉన్నప్పటికీ తిరిగి టిడిపి గూటికి చేరి దర్శి నుండి పోటీ చేయవచ్చని ఊహాగానాలు కూడా వెలువడ్డాయి....
అయితే గొట్టిపాటి రవికుమార్ ని టిడిపి ఇన్చార్జిగా నియమించింది..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0