సింగనమల వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు టిప్పర్ డ్రైవర్ నిషాని అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానం ఇచ్చారు జగన్..