సచివాలయ.. వాలంటీర్ వ్యవస్థ ఒక అద్భుతం.. మంగళగిరిలో చేనేత కార్మికురాలు విజయలక్ష్మి
సచివాలయ.. వాలంటీర్ వ్యవస్థ ఒక అద్భుతం.. మంగళగిరిలో చేనేత కార్మికురాలు విజయలక్ష్మి
చెప్పింది చెప్పినట్టు చేసిన ఏకైక సీఎం.. మన జగనన్న:- మంగళగిరి స్థానికురాలు విజయలక్ష్మీ
మీరు ఇస్తున్న పథకాలు మాకు బాగా నచ్చాయి, వృద్ధులకు ఇంటి వద్దకే వచ్చి పింఛన్ ఇవ్వటమనేది గతంలో ఎవరు చేయనిది, మాకు ఏ అవసరం ఉన్నా కూడా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు సహాయం చేస్తున్నారు, మాకు ఏ సమస్యలు ఉన్నాయని వాలంటీర్లు మా ఇంటికే వచ్చి వాకబు చేయటం ప్రశంసనీయం, మాకు ఈ వ్యవస్థ కావాలి.
చాలా మంది చదువుకోవటానికి మీరు ఇస్తున్న అమ్మ ఒడి, విద్యా దీవెన పిల్లలకు చాలా ఉపయోగపడుతున్నాయి, కూలి చేసుకుంటు బ్రతికే ప్రతి ఒక్కరు వారి పిల్లల్ని నేటి పోటీ సమాజంలో చదివించుకుంటున్నారు. మాకు ముఖ్యమైన ఆరోగ్యం కోసం మీరు ఆరోగ్యశ్రీకి రూ. 25లక్షలు పెంచి పేదలకు చాలాబాగా సాయం చేస్తున్నారు. చెప్పింది చెప్పినట్టు చేసిన ఏకైక సీఎం.. మన జగనన్న, చెప్పిన నవరత్నాలను కచ్చితంగా అమలు చేశారు కాబట్టి మళ్లీ జగనన్నే రావాలి.. మా డ్వాక్రా మహిళలకు చంద్రబాబు రుణమాఫి చేస్తానని చెప్పాడు కానీ చేయలేదు.. ఇప్పుడు మా డ్వాక్రా సంఘాలకు రుణమాఫి జరుగుతుంది, మా పిల్లలకి అమ్మఒడి వస్తుంది, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి పథకాలు అందిచారు, ఇది చాలా గొప్ప విషయం, కాబట్టి జగనన్న మళ్లీ రావాలి, మనందరం లావణ్యకు ఒటు వేసి జగనన్నకు మద్దతునిద్దాO...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0