మీకోసం కార్యక్రమంలో పసుపు పచ్చ బ్యానర్ ఉండాల్సిందే
మీకోసం కార్యక్రమంలో పసుపు పచ్చ బ్యానర్ ఉండాల్సిందే
అధికారంలోకి రాకముందు ప్రభుత్వ కార్యాలయాలకు సైతం వైసీపీ రంగులేన అని ధ్వజమెత్తిన టిడిపి కేవలం ఎదుట వాళ్ళకు చెప్పేందుకే నీతులు అన్న రీతిన అదే బాటలో పయనించడం పట్ల ప్రజలలో నిరసనలు చర్చలు ప్రారంభమయ్యాయి..
తాజాగా కృష్ణా జిల్లాలో పోలీసులు ఏర్పాటుచేసిన సమస్యల పరిష్కార కార్యక్రమం మీకోసం లో పసుపుపచ్చ బ్యానర్ కట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది అదే విధంగా అనేక గ్రామాలలో సచివాలయాలకు పసుపు రంగు పోయడం చూసి ఇదేమి చోద్యం అని విస్తూ పోతున్నారు ప్రజలు...
అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల మౌలిక వసతుల అభివృద్ధి కోసం టోల్‌గేట్స్ ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేయాలనే ప్రతిపాదన పూర్తి కార్యాచరణ దాల్చకముందే ఉన్న టోల్ గేట్ల ఏర్పాటుపై పలు ప్రాంతాలలో ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు తాజాగా విజయనగరంలో రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికి 20 సంవత్సరాల నుండి టోల్గేట్ పన్ను వసూలు చేస్తున్నారని ఇక మేము కట్టమని విజయనగరంలో ఊవెత్తున ప్రజలు తమ నిరసన వ్యక్తం చేశారు.. అగనంపూడి టోల్గేట్ వసూళ్లు ఎత్తేసినట్లు చెప్పుకున్న కూటమి నాయకులు మరల టోల్గేట్ రుసుమ వసూళ్లకు టెండర్లు పిలవడం పట్ల నిరసన వ్యక్తం అవుతుంది..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0