16వ నంబర్ జాతీయ రహదారి మేదరమెట్ల పైలాన్ సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ సజీవ దహనం
16వ నంబర్ జాతీయ రహదారి మేదరమెట్ల పైలాన్ సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ సజీవ దహనం
16వ నంబరు జాతీయ రహదారి మేదరమెట్ల వద్ద అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు..
వివరాలలోకి వెళితే నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు నుండి పేరిచర్ల కి వెళ్తున్న సోప్ ఆయిల్ లోడ్ తో వెళ్తున్న ట్యాంకర్ కంటైనర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది... ట్యాంకర్ డ్రైవర్ పొట్లూరి శ్రీధర్ 40 నిద్రమత్తులో పైలాన్ సెంటర్ వద్ద రోడ్డు మీద ఫస్ట్ మార్జిన్ లో ఆగి ఉన్న కంటైనర్ లారీ వెనుక భాగం గుద్దడంతో క్యాబిన్లో మంటలు వ్యాపించి డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు...
సోప్ ఆయిల్ లోడుతో టాంకర్ వెళ్తుంది...
మృతుడు నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలం ఇనమనమడుగు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు..
మేదరమెట్ల పోలీస్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0